Suzuki Access. The central government has reduced the GST to reduce the burden on the people. GST has been abolished on health and life insurance. GST on vehicles has been reduced from 28 percent to 18 percent. With this, the prices of vehicles have also come down drastically. The company has reduced the price of Suzuki Access. Along with the Access Scooty, the prices of other vehicles have also come down. How much has the price of any vehicle in Suzuki decreased..!
ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీని రద్దు చేసింది. ఇక వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో వాహనాల ధరలు కూడా భారీగా తగ్గాయి. సుజుకీ యాక్సెస్ ధరను ఆ కంపెనీ తగ్గించింది. యాక్సెస్ స్కూటీతో పాటు మిగతా వాహనాల ధరలు కూడా తగ్గాయి. సుజుకీలో ఏ వాహనం ధర ఎంత తగ్గిందంటే..!
#gstcut
#suzuki
#suzukiaccess